వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ పాటలపై విమర్శలు చేస్తున్నవారే తర్వాత తమ అభిప్రాయాలను మార్చుకుని క్షమాపణలు చెబుతున్నారని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. ‘రావణ తాండవ్’, ‘రంగులు రంగులే’ పాటలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. విమర్శలను పట్టించుకోకుండా తన పని నిజాయతీగా చేస్తానని తెలిపారు.
ఒక పాటను ఎన్నోసార్లు విని, సంతృప్తి చెందిన తర్వాతే విడుదల చేస్తామని రెహమాన్ చెప్పారు.
Comments
Loading comments...

