వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట రోడ్డులోని ఓ మిర్చి గోడౌన్‌లో గుమస్తా సుమారు రూ.15 లక్షల విలువైన 150 మిర్చి బస్తాలను విడతల వారీగా అపహరించాడు.
గోడౌన్‌లో బస్తాలు తగ్గడాన్ని గమనించిన యజమానులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. గుమస్తానే తన వాహనంపై వాటిని తీసుకెళ్లి అమ్ముకున్నట్లు తేలింది. యజమానుల ఫిర్యాదుతో నగరంపాలెం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

