Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.12.50 కోట్లతో జడ్చర్లలో అభివృద్ధి పనులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 4:49 PM మహబూబ్‌నగర్తెలంగాణ
రూ.12.50 కోట్లతో జడ్చర్లలో అభివృద్ధి పనులు - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీలో రూ.12.50 కోట్ల నగర అభివృద్ధి నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్‌డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 11వ వార్డులో రూ.2 కోట్ల MUDA నిధులతో పనులు ప్రారంభించారు. జడ్చర్లకు 50 శాతం MUDA నిధులు కేటాయించాలని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. ప్రతి వార్డును అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...