వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలం నాగల్‌కడుమూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో రూ.12 లక్షలతో నిర్మించిన కిచెన్ షెడ్, టాయిలెట్లను కాంగ్రెస్ నాయకులు సోమవారం ప్రారంభించారు. విద్యార్థుల సౌకర్యార్థం మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో నాయకులు రాజేందర్‌రెడ్డి, రవికాంత్, అరుణ్‌కుమార్, జింక రవి, ముదిరాజ్ రమేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

