వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మండలం దంచర్ల గ్రామంలో మంగళవారం ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘పల్లె పండగ 3.0’ కార్యక్రమంలో భాగంగా రూ.10 లక్షల నిధులతో నూతన సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితోపాటు పాడి రైతులకు ప్రోత్సాహం కల్పించే పనులకు భూమి పూజ చేశామన్నారు.
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
Comments
Loading comments...

