వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని మేదరి పేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘానికి రూ. 25 వేలు విలువచేసే వంట సామాగ్రిని మాదంశెట్టి మల్లికార్జున్ సుమాంజలి దంపతులు అందజేశారు. శనివారం సాయంత్రం అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు వారు వంట పాత్రలను అందజేశారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ దంపతులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 100 కుటుంబాలకు మేలు చేసే విధంగా అంబేద్కర్ సంఘానికి వంట సామాగ్రిని అందజేయడం జరిగిందని అన్నారు.
Comments
Loading comments...

