Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుషికొండ ప్యాలెస్ మెయింటెనెన్స్ అంటే ఏనుగును మేపినట్లే

Follow Udayam on Google
B RAJESH Sep 20, 2026 9:52 AM విజయనగరంGeneral
రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. రాజుల కాలంలో ప్యాలెస్లు నిర్మించేవారని, ఇప్పుడు సేవకులమని చెప్పుకునే వారు ఋషులు తపస్సు చేసిన ప్రాంతంలో ప్యాలెస్ నిర్మించారని విమర్శించారు. భవనాన్ని అలాగే వదిలేస్తే పాడవుతుందని, మెయింటెనెన్స్ ఏనుగును మేపినంత ఖర్చవుతుందన్నారు. అన్ని అంశాలను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు

Comments

G
Loading comments...