Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుషికొండ భవనం ప్రభుత్వానికేనా

Follow Udayam on Google
Raj Kumar Sep 30, 2026 9:38 AM విశాఖపట్నంGeneral
రుషికొండ భవనం ప్రభుత్వానికేనా - Udayam
విశాఖ రూ.450 కోట్లకు పైగా ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ భవనాలు రెండున్నరేళ్లుగా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. భవనాలను ప్రైవేట్ హాస్పిటాలిటీ సంస్థకు లీజుకు ఇచ్చి నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రయత్నం కూడా ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో ఉంది. రుషికొండ నిర్మాణాలకు సంబంధించిన CRZ, పర్యావరణ అంశాలపై ఇప్పటికే కోర్టుల్లో పిటిషన్లు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...