Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా సుఖోయ్-30 క్షిపణులపై ప్రతిపాదన

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:42 PM జాతీయంGeneral
రష్యా సుఖోయ్-30 క్షిపణులపై ప్రతిపాదన - Udayam
సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు రష్యాకు చెందిన ఆర్‌వీవీ బీడీ గగనతల క్షిపణులను అనుసంధానించే ప్రతిపాదనపై రక్షణ సేకరణ మండలి చర్చించనుంది. ఇవి 300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవని సమాచారం. ఫ్రాన్స్‌ నుంచి మీటియార్‌ క్షిపణుల కొనుగోలుపైనా భారత్‌ దృష్టిపెట్టింది. ప్రస్తుతం భారత్‌ వద్ద 260కి పైగా సుఖోయ్‌-30 ఎంకేఐ విమానాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...