Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌పై రష్యా ‘ఒరెష్నిక్‌’ క్షిపణి దాడి

Follow Udayam on Google
Sonal Sinha May 25, 2026 11:52 AM జాతీయంGeneral
ఉక్రెయిన్‌పై రష్యా ‘ఒరెష్నిక్‌’ క్షిపణి దాడి - Udayam
ఉక్రెయిన్‌పై రష్యా 90 క్షిపణులు, 600 డ్రోన్లతో భీకర దాడులు చేసింది. ఇందులో భాగంగా అణ్వస్త్ర సామర్థ్యమున్న ‘ఒరెష్నిక్‌’ హైపర్‌సోనిక్‌ క్షిపణిని కీవ్‌ ప్రాంతంపై ప్రయోగించగా ఇద్దరు మృతి చెందారు. నాలుగేళ్ల యుద్ధంలో రష్యా ఈ అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ఉపయోగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Comments

G
Loading comments...