Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌ రక్షణకు సవాల్‌గా రష్యా గెరాన్‌-5 డ్రోన్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 2:13 PM అంతర్జాతీయంGeneral
ఉక్రెయిన్‌ రక్షణకు సవాల్‌గా రష్యా గెరాన్‌-5 డ్రోన్లు - Udayam
రష్యా ఉపయోగిస్తున్న జెట్‌ ఇంజిన్‌ గెరాన్‌-5 డ్రోన్లను అడ్డుకోవడం కష్టంగా మారిందని ఉక్రెయిన్‌ తెలిపింది. ఆగస్టు నుంచి వీటిని యుద్ధంలో ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. గెరాన్‌-5 గంటకు 600 కి.మీ. వేగంతో 1,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేరుకోగలదని ఉక్రెయిన్‌ తెలిపింది. వీటిలో 60 శాతం మాత్రమే కూల్చగలుగుతున్నామని పేర్కొంది.

Comments

G
Loading comments...