Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుషి కళాశాలపై చర్యలకు సీపీఐ డిమాండ్

Follow Udayam on Google
Anuroop Nov 10, 2026 2:50 PM విజయనగరంGeneral
రుషి కళాశాలపై చర్యలకు సీపీఐ డిమాండ్ - Udayam
బొబ్బిలిలోని రుషి కళాశాలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్‌ఐ రాంకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. దీపావళి వేడుకల పేరుతో విద్యార్థులతో అర్ధరాత్రి వరకు అసభ్య పాటలకు డాన్సులు చేయించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...