వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో దెబ్బతిన్న గ్రామీణ రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) విధానంలో అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 225.86 కిలోమీటర్ల రోడ్ల పనులకు రూ.412.33 కోట్ల వ్యయం చేయనున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ఈ పనుల్లో ప్రభుత్వం 40 శాతం నిధులను ముందుగా అందించనుంది. మిగతా నిధులను గుత్తేదారులు సమకూర్చి 15 ఏళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...
