Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 7:45 PM పల్నాడు General
గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం - Udayam
గ్రామీణ రహదారుల రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి నుంచి చినకంచెర్ల వరకు రూ.3.40 కోట్లతో చేపట్టిన పంచాయతీరాజ్ రోడ్డుకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుతో కలిసి భూమిపూజ చేశారు. మెరుగైన రోడ్లతో గ్రామాలు పట్టణాలు, మార్కెట్లు, విద్యా, వైద్య కేంద్రాలకు అనుసంధానమవుతాయని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష

Comments

G
Loading comments...