వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీరు అందించేందుకు రూ.35 కోట్లతో 340 ఫిల్టర్ బెడ్లను పునరుద్ధరించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ చర్యల ద్వారా సుమారు 25 లక్షల మందికి నాణ్యమైన నీరు అందుతుందని తెలిపింది.
గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న తాగునీటి పథకాలను గుర్తించి మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

