వార్తలకు తిరిగి వెళ్లండి

దీర్ఘకాలిక రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఫాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన పదిమంది రైతులకు రూ.62 లక్షలు 80 వేలు విలువచేసే దీర్ఘకాలిక రుణాల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ రంగాలకు అభివృద్ధి చేయడంతో పాటు రైతులు ఆర్థిక స్వలంబనకు తోడ్పడేలా రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

