Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల అక్రమ రవాణాపై తీర్పు

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:29 PM హైదరాబాద్General
బాలికల అక్రమ రవాణాపై తీర్పు - Udayam
బాలికల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసులో హైదరాబాద్‌ పోక్సో ప్రత్యేక కోర్టు 33 మందిని దోషులుగా నిర్ధారించింది. ఐదుగురికి జీవిత ఖైదు, మిగిలిన 28 మందికి వివిధ కాలపరిమితులతో కఠిన కారాగార శిక్షలు విధించింది. ఈ కేసులో రక్షించిన తొమ్మిది మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Comments

G
Loading comments...