Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రంగిని కమ్మేసిన దట్టమైన పొగమంచు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:21 AM రాజన్న సిరిసిల్లGeneral
రుద్రంగిని కమ్మేసిన దట్టమైన పొగమంచు - Udayam
రుద్రంగి మండల కేంద్రాన్ని తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులు, చెట్లు, పొలాలు మంచు తెరలతో కప్పుకుపోవడంతో పరిసరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పొగమంచు అందాలను ఆస్వాదిస్తూ స్థానికులు ఉదయాన్నే తమ రోజువారీ పనులు ప్రారంభించారు.

Comments

G
Loading comments...