వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై డిసెంబరు 9న కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే ఆగస్టు మూడో వారంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
ఈ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారిని నియమించారు. గెలిచిన సంఘాన్ని విలీన ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడంతో డిపోల్లో ప్రచారం వేడెక్కింది.
Comments
Loading comments...

