వార్తలకు తిరిగి వెళ్లండి
డిసెంబర్‌లో ఆర్టీసీకి ‘గవర్నమెంట్’ హోదా

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు ఆగస్టు మూడో వారంలో జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత గెలిచే సంఘంతో కలిసి విలీన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది.
అన్ని అనుకూలిస్తే డిసెంబర్ 9న ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై చారిత్రాత్మక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన హోదా లభించే మార్గం సుగమం కానుంది.
Comments
Loading comments...