వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి పెద్దపల్లి ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిర్మాణ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేసి డిపోను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

