Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 10:18 AM హైదరాబాద్General
త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు - Udayam
ప్రయాణికులకు 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ త్వరలో ఎలక్ట్రిక్ ఆటో సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బస్సు, ఆటో టికెట్లను ఒకేసారి బుక్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది. తొలుత జీహెచ్‌ఎంసీ పరిధిలో, అనంతరం కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నగరాల్లో సేవలు విస్తరించనున్నట్లు సమాచారం. ఇందుకు ఈవీ సంస్థలతో ఆర్టీసీ చర్చలు జరుపుతోంది.

Comments

G
Loading comments...