Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సుల నిర్వహణ: ఐకాస

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 06, 2026 2:17 PM విజయవాడGeneral
ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సుల నిర్వహణ: ఐకాస - Udayam
విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అధికారులతో జరిగిన చర్చల్లో ఆర్టీసీ ఐకాస నేతలు ప్రధానంగా డిమాండ్ చేశారు. మహిళల ఉచిత ప్రయాణ పథకానికి తగ్గట్టు బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ మేరకు సుమారు 30 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు.

Comments

G
Loading comments...