Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తులో ఆర్టీసీ బస్సు చోరీ

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 02, 2026 9:48 AM అన్నమయ్యGeneral
మత్తులో ఆర్టీసీ బస్సు చోరీ - Udayam
మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ అద్దె బస్సునే అపహరించిన ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. బస్సును నడుపుతూ మార్గమధ్యలో ప్రమాదాలకు గురిచేసి మదనపల్లె సమీపంలో వదిలిపెట్టాడు. కదిరికి చెందిన శివశంకర్‌ బస్టాండ్‌ నుంచి బస్సును తీసుకెళ్లాడు. అనంతరం మదనపల్లె బస్టాండ్‌లో జరిగిన విషయం చెప్పడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...