వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాళెం వద్ద 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడిన ఆరుగురిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

