Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RTC బస్సు ఢీకొని గాయాల పాలైన వృద్ధుడు

Follow Udayam on Google
K. Anuradha Oct 01, 2026 9:58 AM శ్రీకాకుళంGeneral
RTC బస్సు ఢీకొని గాయాల పాలైన వృద్ధుడు - Udayam
శ్రీకాకుళం జిల్లా సీపన్నాయుడిపేట మండలం వెంకటాపురం జంక్షన్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని శ్రీకాకుళం నుంచి రాజాం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ఎదుటివారిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...