Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల దందా

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 24, 2026 11:54 AM రంగారెడ్డి General
ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల దందా - Udayam
రంగారెడ్డి జిల్లాలోని మణికొండ, కొండాపూర్, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల రాజ్యం నడుస్తోంది. గేట్ వద్ద మొదలు ప్రతి పనికి రేట్లు ఫిక్స్ చేసి అందినకాడికి వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏజెంట్లు లోపలికి వెళ్తున్నారు. అధికారులతో కుమ్మక్కై డ్రైవింగ్ టెస్ట్‌లు, లైసెన్స్‌లు ఇప్పిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...