వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాలోని అమూర్ ప్రాంతంలో టుపోలెవ్ టు-95ఎంఎస్ స్ట్రాటజిక్ బాంబర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఏడుగురు సిబ్బందిలో ఆరుగురు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జనావాసాలు లేని ప్రాంతంలో విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

