Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాతో అనుబంధంపై జైశంకర్

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:06 AM జాతీయంGeneral
రష్యాతో అనుబంధంపై జైశంకర్ - Udayam
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం భారత్ తొలిసారిగా నేరుగా చర్చల చొరవ తీసుకుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. భద్రత ప్రమాదంలో పడినప్పుడు రష్యా అండగా నిలిచిందని, 1971 యుద్ధాన్ని గుర్తు చేస్తూ అన్ని రంగాల్లోనూ బలమైన బంధం ఉందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...