వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాలోని సైబీరియా యాంటీ ప్లేగు పరిశోధనా సంస్థలో ప్లేగు బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలిన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ మృతి చెందడం కలకలం రేపింది. అయితే ఆమె మృతికి నిమోనియానే కారణమని అధికారులు చెబుతున్నారు.
ఘటన తర్వాత ఆమెతో సన్నిహితంగా ఉన్న దాదాపు 200 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఐదు ఆసుపత్రులను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

