Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరు నీటిలో తెల్లటి పదార్థం

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:08 AM సూర్యాపేటGeneral
బోరు నీటిలో తెల్లటి పదార్థం - Udayam
సూర్యాపేట పట్టణం జమ్మిగడ్డ రోడ్‌ నంబర్‌–1లోని ఓ బోరింగ్‌ నుంచి నీటితో పాటు తెల్లటి పదార్థం వెలువడుతోంది. నిత్యావసరాలకు ఉపయోగించే ఈ నీటిని వాడాలా వద్దా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యను పరిష్కరించి తాగునీటి ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...