వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు జిల్లా కోయిలకొండ మండలం మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థి జోగు రాకేష్‌ను ఉపాధ్యాయుడు కర్రతో కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడు ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది.
బాధ్యుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి, పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

