వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్‌ఐ అధికారులు రూ.2.25 కోట్ల విలువైన 1,481.780 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో దుస్తుల కింద దాచిన బంగారు బిస్కెట్లను గుర్తించి సీజ్ చేశారు.
నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. విదేశాల నుంచి డొమెస్టిక్ రూట్‌లో బంగారం తరలిస్తున్న ముఠాపై ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

