వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ డ్యూటీలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చులను వ్యక్తిగతంగా భరిస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
శంకర్ పూర్తిగా కోలుకునే వరకు కుటుంబానికి అండగా ఉండాలని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కోరారు.
Comments
Loading comments...

