Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీచ్‌లో ప్రధాని మోదీ ఇసుక శిల్పం

Follow Udayam on Google
Harika Oct 07, 2026 10:46 AM జాతీయంGeneral
ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా పూరీ బీచ్‌లో ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేక ఇసుక శిల్పాన్ని రూపొందించారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను గుర్తుచేస్తూ ఈ శిల్పాన్ని రూపొందించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...