Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా జీవితంలో 25 ఏళ్లు.. ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 10:35 AM జాతీయంGeneral
ప్రజా జీవితంలో 25 ఏళ్లు.. ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు - Udayam
ప్రజా జీవితంలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని శ్రీ వినాయక మందిరాన్ని సందర్శించారు. శివలింగానికి అభిషేకం చేసి, హారతి ఇచ్చారు. అనంతరం గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు, పలువురు సీఎంలు, నేతలు, కార్యకర్తలు మోదీకి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...