Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా క్యాంప్‌లో తెలంగాణ యువకులు

Follow Udayam on Google
Harika Sep 30, 2026 11:03 AM హైదరాబాద్General
రష్యా క్యాంప్‌లో తెలంగాణ యువకులు - Udayam

Photo Gallery

రష్యా క్యాంప్‌లో తెలంగాణ యువకులు - gallery image 1
రష్యా క్యాంప్‌లో తెలంగాణ యువకులు - gallery image 2
రష్యాలోని మిలిటరీ క్యాంప్‌లో నలుగురు తెలంగాణ యువకులు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సివిల్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రవీందర్‌, అశోక్‌, ప్రకాష్‌, అఫ్జల్‌ ఖాన్‌లను అక్కడికి తీసుకెళ్లి సైనిక శిక్షణ ఇచ్చారని ఆరోపించారు. వారిని రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ రంగానికి పంపుతారేమోనని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. యువకులను అత్యవసరంగా రక్షించి భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...