Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

Follow Udayam on Google
Uday Bhaskar Oct 06, 2026 12:01 PM రంగారెడ్డిGeneral
నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం - Udayam
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు కేంద్రం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ముగ్గురు న్యాయమూర్తులతో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

Comments

G
Loading comments...