వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాకు అమెరికా మినహాయింపులు ఇస్తుండటంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయొద్దన్న ట్రంప్ సూచనలను ఇకపై పట్టించుకోబోమని స్పష్టం చేశారు.
అమెరికా-రష్యా మధ్య డీజిల్ సరఫరా ఒప్పందం విషయంలోనూ తాను మోసపోయినట్లు భావిస్తున్నానని జెలెన్స్కీ గతంలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

