Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యువతతో RSS చీఫ్ మోహన్ భగవత్ భేటీ

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 04, 2026 12:33 PM ఆల్ ఇండియా జాతీయ
యువతతో RSS చీఫ్ మోహన్ భగవత్ భేటీ - Udayam Digital
ముంబైలో ఆగస్టు 6న జరగనున్న కార్యక్రమంలో RSS చీఫ్ మోహన్ భగవత్ Gen Z, Gen Alpha యువతతో ముఖాముఖి కానున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 100 నగరాల నుంచి 15–19 ఏళ్ల వయసున్న 2,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...