Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్‌’ టికెట్‌ రూ.600

Follow Udayam on Google
Sai Aug 25, 2026 3:19 PM జాతీయంవినోదం
‘టాక్సిక్‌’ టికెట్‌ రూ.600  - Udayam
యశ్‌ నటించిన ‘టాక్సిక్‌’కు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక షోకు అనుమతిచ్చింది. ఆగస్టు 26న ఉదయం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఈ షో జరగనుండగా, జీఎస్టీతో కలిపి టికెట్‌ ధర రూ.600గా నిర్ణయించారు. తొలి 10 రోజులు సింగిల్‌ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 అదనపు ధరకు అనుమతిచ్చారు. రూ.600 ధరపై విమర్శలు వస్తున్నా, డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు ఇది భారీ బడ్జెట్‌ చిత్రం.

Comments

G
Loading comments...