వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ఆర్‌బీ గ్రూప్-డి సీబీటీ-1 పరీక్షల అడ్మిట్ కార్డులు నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు ప్రాంతీయ ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లలో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 3-6, 9-14, 17-21, 25 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.
32,438 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...
