వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్ పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రోత్‌షీల్డ్ అండ్ కో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మూలధన మార్కెట్లు, పెట్టుబడి వ్యూహాలపై సలహా, సహకారాలపై చర్చించినట్లు పాక్ పీఎంవో తెలిపింది.
ఈ భేటీపై పాకిస్థాన్‌లో సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు వ్యక్తమయ్యాయి. రోత్‌షీల్డ్ సంస్థకు ఇజ్రాయెల్‌తో ఉన్న చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ పలువురు షరీఫ్‌ను విమర్శించారు.
Comments
Loading comments...

