వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం రోశయ్య దూరదృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
రోశయ్య తనకు రాజకీయంగా ఎన్నో సూచనలు చేశారని గుర్తుచేసుకున్నారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో తమ వాటా సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

