వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి అండర్-15 బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రోలుగుంటకు చెందిన తమరాన భార్గవ్ స్వర్ణ పతకం సాధించాడు. గుడివాడలో జరిగిన పోటీల్లో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ప్రతిభ కనబరిచాడు.
ఈ పోటీల్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన భార్గవ్ డిసెంబర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
Comments
Loading comments...

