Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంట కేజీబీవీకి రూ.1.64 కోట్లతో వసతులు

Follow Udayam on Google
Anuroop Nov 13, 2026 10:05 AM అనకాపల్లి General
రోలుగుంట కేజీబీవీకి రూ.1.64 కోట్లతో వసతులు - Udayam
రోలుగుంట కేజీబీవీని ఇంటర్మీడియట్ స్థాయికి పెంచడంతో పాటు రూ.1.64 కోట్లతో ఆధునిక వసతులు కల్పించారు. నూతన కళాశాల భవనం, సిమెంట్ రోడ్డు, సైన్స్ ల్యాబ్‌, మరుగుదొడ్లు నిర్మించారు. విద్యార్థినుల భద్రత కోసం 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రహరీ ఎత్తు పెంచారు. మెరుగైన వసతులతో 280 మంది విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...