Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోళ్లవాగు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి

Follow Udayam on Google
Devender Bale Oct 06, 2026 6:50 PM జగిత్యాలGeneral
రోళ్లవాగు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి - Udayam
134కోట్లతో చేపట్టిన రోళ్లవాగు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి షట్టర్లు ఏర్పాటు చేయాలని మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ డిమాండ్ చేశారు. బీర్పూర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనుల్లో 90% బీఆర్‌ఎస్‌ హయాంలోనే పూర్తయ్యాయని, మూడేళ్లుగా ఒక్క షట్టర్‌ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. రైతులను ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌, అగ్రిస్టాక్‌ పేరుతో ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు.

Comments

G
Loading comments...