వార్తలకు తిరిగి వెళ్లండి

రోళ్లవాగు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి షట్టర్లు ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ డిమాండ్ చేశారు.
బీర్పూర్‌లో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రాజెక్టు పనుల్లో 90 శాతం బీఆర్‌ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, మూడేళ్లుగా ఒక్క షట్టర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
Comments
Loading comments...

