వార్తలకు తిరిగి వెళ్లండి

రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు అవసరమైన అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పీసీసీఎఫ్ వినయ్ కుమార్‌ను హైదరాబాద్‌లో కలిశారు.
ఈ సందర్భంగా అటవీ, ఇరిగేషన్ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి అనుమతులపై సమీక్షించారు. ఈ నెల 10న మరో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
Comments
Loading comments...

