వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేట్ వర్క్ కల్చర్‌పై ప్రముఖ రచయిత చేతన్ భగత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మీటింగ్స్, బ్రేక్స్, టెక్నికల్ సమస్యలు పోను రోజుకు 4 గంటలు నిజాయతీగా పనిచేస్తే సరిపోతుందని ఓ ఈవెంట్‌లో ఆయన పేర్కొన్నారు.
ఆ సమయంలో ప్రాధాన్యమైన పనులపై దృష్టి పెట్టాలని సూచించారు.
Comments
Loading comments...

